Spoken English నేర్చుకోవడంలో ఎదురయ్యే సమస్యలు
- 1) భయాందోళనలు: తప్పు చేస్తే ఇతరులు నవ్వుతారనే భయం.
- 2) వ్యాకరణానికి ఎక్కువ ప్రాముఖ్యత: తరచుగా చాలా మంది గ్రామర్ను ముఖ్యంగా పరిగణిస్తారు, కానీ మొదట speaking practice అవసరం.
- 3) కొత్త పదాలు తెలియకపోవడం: Vocabulary పెంచుకోవడం కష్టమని అనిపించవచ్చు.
- 4) సమయం లేకపోవడం: పనులు, వ్యక్తిగత జీవితంలో తీరిక లేకుండా ఉంటుంది.
- 5) తెలుగు వాక్యాలనుండి ఇంగ్లీష్ వాక్యాలుగా అనువదించకూడదు.