IMAGE 1

Spoken English Course అవసరం ఏమిటి?

IMAGE 2

Spoken English నేర్చుకోవడంలో ఎదురయ్యే సమస్యలు

IMAGE 3

Spoken English ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు?

IMAGE 4

మా కోర్సు ఎందుకు తీసుకోవాలి?

గ్రామర్ నేర్చుకున్నంత మాత్రాన ఇంగ్లీషు భాష మాట్లాడటం రాదు

ప్రాక్టీస్ చేయాలి ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది

మనం చిన్నప్పుడు తప్పులు మాట్లాడితే సరిదిద్దడానికి చాలా మంది ఉంటారు కానీ

ఇప్పుడు పెద్దయ్యాక తప్పులు మాట్లాడితే నవ్వుతారు, ఎగతాళి చేస్తారనుకుని మనం మాట్లాడము కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే

మనం నేర్చుకునేది కొత్త భాష అంటే మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి తప్పులు సహజం ఎవరు ఏమనుకున్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు

ధైర్యంగా నేర్చుకోవడానికి మనవంతు ప్రయత్నం చేయాలి

చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చిన్న పిల్లలకు ఒక ఐదు ఆరు సంవత్సరాల ప్రాక్టీస్ ఉంటుంది కానీ మనకు ఇంగ్లీష్ భాష 45 రోజులు 60 రోజులలో రావాలని కోరుకుంటున్నారు

కనీసం ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడం కోసం మనం తప్పకుండా మన సమయాన్ని కేటాయించాలి అలా అయితేనే మనకు ఇంగ్లీష్ భాష పై పట్టు వస్తుంది

ఇంగ్లీషు భాషను ఎవరు నేర్చుకోవాలి దాని వలన ఉపయోగాలు ఏమిటి ?

 

ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో ఉండే అడ్డంకులు ఏంటి ?

  1. మనకు ఇంగ్లీషులో గ్రామర్ రూల్స్ ను మనం కరెక్ట్ గా ఫామ్ చేయలేకపోవడం
  2. ఒకవేళ ఫార్మ్ చేయగలిగినా కూడా మనము ఉపయోగించే పదాలు కరెక్టు కాదు అనే సందేహం ఉండడం
  3. మనం యూస్ చేయాల్సిన కొన్ని పదాలు మనకు గుర్తుకు రాకపోవడం
  4. తెలుగు వాక్యాలనుండి ఇంగ్లీష్ వాక్యాలుగా అనువదించకూడదు ఇది పూర్తిగా తప్పు అర్థాన్ని ఇస్తుంది
  5. సరైన ప్రాక్టీస్ చేయకపోవడం కూడా ఇంగ్లీష్ నేర్చుకోకపోవడానికి కారణం

ఇలాంటి కారణాల వల్లనే మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను

అర్థవంతమైన పదాలతో కూడిన అర్థవంతమైన వాక్యాలను మాత్రమే భాషగా భావిస్తారు

మనం తెలుగులో చూసుకున్నట్లయితే

 

ఇలా ఎన్ని వాక్యాలు తీసుకున్నా కూడా సరైన విధంగానే అనిపిస్తుంది
కానీ ఇంగ్లీష్ భాషలో అలా ఉండవు

తెలుగులో ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం

 

ఈ రెండు వాక్యాలు సరైన విధంగానే అనిపిస్తాయి కానీ

 

లాంటి వాక్యాలు అర్థవంతమైన వాక్యాలు కావు

ఇలాగే ఇంగ్లీషులో కూడా పదాలను ఎక్కడ వాడాలో అక్కడనే వాడాలి అలా అయితేనే మనం వాక్యాలను అర్థవంతమైన వాక్యాలుగా నిర్మించగలం లేకపోతే మనం మాట్లాడే భాష అర్థం లేనిదిగా మారిపోతుంది

ఇక్కడ చంపడం అనే పని చంపాడు అని అర్థం ఇంగ్లీషులో ఇవ్వవు

సబ్జెక్టు స్థానంలో ఎవరైతే వస్తారో వారు ఆ పని చేసినట్టుగా ఇంగ్లీషు భాషలో మనం అర్థం చేసుకోవాలి

ఆబ్జెక్ట్ స్థానంలో వచ్చిన వారు దాని వలన ప్రభావితం అవుతారు అనే విషయం అర్థం చేసుకోవాలి

Rama killed Ravana అనగా రాముడు రావణుడిని చంపాడు అని అర్థం

Ravana killed Rama అనగా రావణుడు చంపాడు రాముడు అని అర్థమవుతుంది

కాబట్టి మనం ఎవరైతే చేశారో వారిని ముందు సంబోధించడం ఇంగ్లీష్ భాషలో ముఖ్యం.

ఇంగ్లీష్ భాషను సులభంగా నేర్చుకోవడానికి ఉన్న మార్గాలు ఏమిటి?

 

ఇంగ్లీష్ భాషల్లో మనకు గజిబిజి చేసే రూల్స్ కొన్ని ఉంటాయి అవి కేవలం 5% - 10% మాత్రమే ఉంటాయి. వాటి గురించి ఆలోచించి మనం మిగిలిన 90 శాతాన్ని నేర్చుకోకుండా ఉండకూడదు కాబట్టి మనం ఆ 10 శాతాన్ని పట్టించుకోకుండా మిగిలిన 90 శాతాన్ని మనం పూర్తిగా నేర్చుకుంటే మనం ఇంగ్లీషు అతి సులభంగా మాట్లాడగలం

ఇంగ్లీషు భాషను ఎవరెవరు నేర్చుకోవచ్చు

విద్యార్థులకు మరియు ఉద్యోగావకాశాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది

పిల్లలకు వ్యక్తులకు తల్లిదండ్రులకు పెద్దలకు ఉపయోగపడుతుంది

అంతర్జాతీయ పర్యాటకులు పర్యాటకులకు ఉపయోగపడుతుంది

బిజినెస్ ఓనర్స్ కి ఇన్ఫ్లు ఎన్ సెర్చ్ కి ఉపయోగపడుతుంది


విద్యార్థులకు వారి యొక్క చదువుకు ఉపయోగపడే సమస్త సమాచారం ఇంగ్లీష్ భాషలో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ భాష ప్రపంచ దేశాలలో ఎక్కువమంది ఉపయోగించే భాష మరియు ఎక్కువ సమాచారం కలిగి ఉన్నటువంటి భాష కూడా.


ఫిఫ్త్ క్లాస్ పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఇంగ్లీష్ భాష నేర్చుకోవచ్చు మరియు వారికి ఉపయోగపడుతుంది

ఫిఫ్త్ క్లాస్ అని ఎందుకన్నానంటే వారికి భాష నేర్చుకుంటున్నాను అనే విషయం మీద ఉదాహరణ వచ్చి ఉంటుంది కాబట్టి వారు భాషను నేర్చుకోవడానికి అవకాశం ఉంది

ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ఇంగ్లీషు భాషను బోధించే స్కూల్లోనే చదివించాలని తల్లిదండ్రులు అరడపడుతున్నారు

ఎందుకంటే చిన్నప్పటినుండే ఇంగ్లీష్ భాషలో పట్టు ఉంటే వారికి కావాల్సిన నైపుణ్యాలు నేర్చుకుని విద్యపరమైన కానీ వృత్తిపరమైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆలోచించి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుంటున్నారు

మనము సమాజంలో ఉపయోగించి ఇంటర్నెట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాలు ఎక్కువ శాతం ఇంగ్లీష్ భాషలోనే ఉంటాయి
కాబట్టి విద్యార్థులు చిన్నప్పటినుండి ఇంగ్లీష్ నేర్చుకోవడం ముఖ్యం

ఇంత తొందరగా ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే దాన్ని అర్థం చేసుకుంటే దానిలో ఉండే పదాలతో అర్థవంతమైన వాక్యాలను ఎక్కువగా ఉపయోగించగలుగుతారు

మీరు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ లేదా డిగ్రీలు కొనసాగే వాళ్ళు అయితే మీరు కచ్చితంగా నేర్చుకోవాలి

ఎందుకంటే ప్రతి సంవత్సరం మీతో పాటుగా ఐదు నుండి 10 లక్షల మంది ఉద్యోగాల కోసం పోటీ పడడానికి సిద్ధంగా మీ భాష నైపుణ్యం ఎంత ఎక్కువగా ఉంటే ఇతర నైపుణ్యాలను పెంపొందించుకొని మీ యొక్క జీవిత లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది


ఉద్యోగ అవకాశాల కోసం వెతికేవారు లేదా ఉద్యోగంలో ఇంకా మత స్థితికి చేరుకోవాలనుకునేవారు ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది

ఉద్యోగస్తులకు కమ్యూనికేషన్ స్కిల్స్ లో అతి ముఖ్యమైన భాగం ఇంగ్లీష్ ఎందుకంటే ఎమ్మెల్సీ కంపెనీలో పనిచేసే వారికి ఎలాంటి తడబాటు లేకుండా ఎవరితోనైనా ఇంగ్లీషు భాష మాట్లాడడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచు తుంది

ఒకవేళ కెరీర్ కు కావలసిన పతిపరమైన శిక్షణ ఆన్లైన్ కోర్సులు పిడిఎఫ్ నేషనల్ న్యూస్ ఇలాంటి ముఖ్య సమాచారం నేర్చుకొని ఎదగడానికి వృత్తిపరంగా అవకాశం ఉంటుంది


పెద్దలకు మరియు తల్లిదండ్రులు

మన పిల్లలు స్కూల్ వాతావరణం విడిచి ఇంటి వాతావరణంకు వచ్చిన తర్వాత మనం ఇంట్లో కూడా ఇంగ్లీష్ భాషను ఉపయోగించి నట్టయితే పిల్లలకు ఇంగ్లీషు భాష చాలా బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది అది వారి జీవితంలో ఒక భాగం అవుతుంది

ఆ భాష పైన పట్టు వస్తుంది

మన వాళ్ళు మనవరాలు తో వేరే దేశంలో ఉన్నాకూడా మనం మాట్లాడగలగాలంటే మనకు ఇంగ్లీష్ భాష వచ్చి ఉండాలి


అంతర్జాతీయ పర్యాటకులకు

మన దేశం వదిలి విదేశాలకు వెళ్లినప్పుడు అంతర్జాతీయ భాషగా ఇంగ్లీషు మనకు అక్కడి దేశాలలో మాట్లాడడానికి వారితో సంభాషించడానికి ఉపయోగపడుతుంది మరియు అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది

కొత్త పరిచయా లను ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది


ఇన్ఫ్లుయెన్సర్స్ కి మరియు బిజినెస్ కి ఓనర్స్ కి

ఎక్కువ అవకాశాలు సృష్టించుకోవడానికి ఉన్న అవకాశాలకు మెరుగుపరచుకోవడానికి ఇంగ్లీష్ భాష ఉపయోగపడుతుంది


ఇంగ్లీషు భాషను సులభంగా ఎలా నేర్చుకోవాలి ?

 

ఇంగ్లీష్ భాషను సులభంగా నేర్చుకోవడానికి  పద సంపదను పెంచుకోండి

మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత కోటీశ్వరులు అయినట్టు

మన దగ్గర ఒక భాష యొక్క పదాలు ఎన్ని ఉంటే అంత బాగా ఆ భాషలో వాక్య నిర్మాణాలను చేయగలరు

ఒక మూడు వేల పదాలు రిపీటెడ్ గా వస్తాయి ఆ రిపీటెడ్ గా వచ్చే పదాలను నేర్చుకుంటే మనం ఇంగ్లీషులో సులభంగా మాట్లాడగలం మరియు కొన్ని రకాల గ్రామర్ రూల్స్ ఉంటాయి ఆ గ్రామర్ రూల్స్ ను మనం పాటిస్తే మనకు ఖచ్చితంగా ఇంగ్లీషులో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది


ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వారి కోసం

ఒక వెబ్సైటు రూపొందించడం జరిగింది

ఈ వెబ్సైట్లో ప్రస్తుతానికి గ్రామర్ ప్రాక్టీస్ టూల్ కోర్స్, చాటింగ్ అందుబాటులో ఉన్నాయి మరియు డిక్షనరీ ని కూడా రూపొందించడం జరుగుతుంది

మన యొక్క గ్రామర్ ప్రాక్టీస్ టూల్ ఉపయోగించి 50 లక్షల కన్నా ఎక్కువ వాక్య నిర్మాణాలను చేయగలరు చేయవచ్చు మరియు ఎలా పలకాలో కూడా మన గ్రామర్ ప్రాక్టీస్ టూల్ లో ఉంటుంది

మనము ప్రాక్టీస్ చేసే ప్రతిసారి ఇంగ్లీష్ భాషలో ముఖ్యమైనటువంటి హెల్పింగ్ వెర్షన్

ఏ సందర్భాలలో ఎలా వాడాలి ప్రతిసారి మీకు చూపెడుతుంది

కాబట్టి మనం పదేపదే చూస్తూ ఉన్నట్లయితే

ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టే మనకు తెలియకుండానే దానిపై మనకు అవగాహన కలుగుతుంది అవకాశం ఉంటుంది

తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకునే వాళ్లకోసం ఈ యొక్క వెబ్సైటును మీ సహకారంతో ఇంకా అద్భుతమైన వెబ్సైటుగా మెరుగుపరచడం జరుగుతుంది దీనికి మీ సహకారం అవసరం


365 రోజులు కేవలం రోజుకు ఐదు రూపాయల కన్నా తక్కువ అందుబాటులో ఉంటుంది

ముందుగా కోర్స్ తీసుకునే వారికి ఇంకా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది

కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంగ్లీషు భాషను నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను

నాకు మీ సహకారం నేను వేసే నా ఈ ప్రయత్నాలు నా మొదటి అడుగులలో మీరు పాల్గొన్నారు
పాలు పంచుకోండి ఈ సహకారం అందించండి

పేదవారికి కూడా అందుబాటు ధరలో ఉండేలాగా ఈ వెబ్సైట్ యొక్క ధర నిర్ణయించడం జరిగింది

మొదటి 1000 మందికి అనేక రకాలు కాంటెస్ట్లో ఉన్నాయి

నేషనల్ ట్రిప్ మరియు ఇంటర్నేషనల్ ట్రిప్పు కూడా గెలుపొందే అవకాశం ఉంటుంది కావున ఈ అవకాశాన్ని వదులుకోకండి

ఇంగ్లీష్ నేర్చుకుంటూ మీ కలల ఇంగ్లీష్ భాషను గెలవడమే కాదు అంతర్జాతీయ ప్రయాణాన్ని కూడా గెలిచే అవకాశాన్ని ఉపయోగించుకోండి

థాంక్యూ

మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి